Nutana Vyapara Prarambhotsavam

///Nutana Vyapara Prarambhotsavam
  • "Location" is a required field.
  • "Date" is a required field.
  • "Time" is a required field.
  • "Language" is a required field.
  • gruha prevasha

Nutana Vyapara Prarambhotsavam

 7.00

నూతన వ్యాపార ప్రారంభం లో ఈ క్రింది పూజా కార్యక్రమములు ఆచరించడం వలన  గృహ నిర్మాణం లో జరిగిన సమస్త దోషములు, వాస్తు దోషములు తొలగిపోవును. నూతన వ్యాపారం దిన దిన లాభాభి వృద్ధి చెందును.

17 సంవత్సరములు పైగా అనుభువం ఉన్న బ్రాహ్మణులు  శాస్త్రోక్తంగా నిర్వహించబడును.

దక్షిణ వివరములుకు Toll Free Number 1800 3099 477 లేదా WhatsApp +91 9866776767 (Messages Only) ద్వారా సంప్రదించగలరు.

SKU: AP854 Categories: ,

Product Description

నూతన వ్యాపార ప్రారంభం లో నిర్వహించు పూజా కార్యక్రమములు

గోమాత పూజ,   ప్రధాన ద్వారం దగ్గర ధాన్య లక్ష్మి & మహా లక్ష్మి పూజ,   అన్నీ ద్వారా ల దగ్గర లక్ష్మి పూజ,   గణపతి పూజ,   పుణ్యావాచనం,   పాలు పొంగించే సమయం లో అగ్ని & క్షీర పూజ,   కంకణ ధారణ,   యజ్ఞోపవీత ధారణ,   అఖండ ప్రజ్వలన,   ఏకాశీతి పద వాస్తు మండపారాధన,   నవగ్రహ మండపారాధన,   మహా లక్ష్మి పూజ,   అష్ట దిక్పాలకుల ఆవాహన,   సమస్త దేవతా ఆవాహన,   కూష్మాండ & జంభీరం పూజ ( గుమ్మడి కాయ & నిమ్మకాయ ),   షోడశోప చార పూజ,   పుట్టింటి వారు ఇచ్చే వస్త్రాలు,   మహదాశీర్వచన,   తీర్ధ ప్రసాద వితరణ.

గమనిక : ప్రయాణ ఖర్చులు భాగ్యనగరం లో అయితే అవసరం లేదు. ఇతర ప్రదేశం లో నిర్వహించిన యెడల ప్రయాణ ఖర్చులు,  సదుపాయములు మీరు సమకూర్చవలయును.