శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.
శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.
శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.
దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం ! తన్మమన్త్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దైవతం !!
Product sharing

సమస్త యంత్రములు

గణేశ యంత్రం –విఘ్నములు నివృత్తి చేయును. 

లక్ష్మీ గణేశ యంత్రం –విఘ్నముల నివృత్తిఐశ్వర్య వృద్దిసంతతిగౌరవంసర్వత్ర జయం మరియు లక్ష్మీ దేవి స్తిరంగా ఉండును. 

ధన లక్ష్మి యంత్రం –ధనలక్ష్మి దేవి అనుగ్రహం ఉండి ఎల్లప్పుడు లక్ష్మి ప్రదము గా ఉండును. 

నరఘోష యంత్రం –నరుల బాధ లేకుండా చేయును. 

వాస్తు పురుష యంత్రం –మీ గృహం లో వాస్తు దోషం నివృత్తి అగును. 

కుబేర యంత్రం –ఋణ విముక్తిధన వృద్ధిరాజా పూజ్యత కల్గును. వృత్తి లేని వారికి వృత్తి సమకూరును. 

ఆంజనేయ యంత్రం –సర్వత్ర జయము గానుప్రతి కార్యము జయప్రదం గానుశత్రు హానిశత్రు జయముసర్వ కార్య సిద్ది అగును. 

మత్స్య యంత్రం –మీ గృహములో సంపూర్ణం గా వాస్తు దోషములు అన్నియు నివృత్తి అగును. 

అష్ట లక్ష్మి యంత్రం –ఎనిమిది మంది లక్ష్మి అమ్మవార్ల అనుగ్రహం ఎల్లప్పుడు మీ అందుమీ వ్యాపారం అందు ఉండును. 

అష్ట దిక్పాలకుల యంత్రం –సమస్త వాస్తు దోషములు నివృత్తి అగును మరియు అష్ట దిక్పాలకుల అనుగ్రహం ఎల్లప్పుడు ఉండును. 

నారాయణ యంత్రం –అన్ని విధముల కస్టములు అన్ని తొలిగి పోయి సర్వత్ర శుభము గా ఉండి సుఖసంతోషములతో ఉండును. 

సాయినాధ యంత్రం –సాయి నాధుని అనుగ్రహం లభించి అధ్యాత్మిక చింతన కల్గును. 

ఆకర్షణ యంత్రం –జనులు ఆకర్షింపబడును. 

నవగ్రహ యంత్రం –సంపూర్ణ నవగ్రహముల దోషముల నివృత్తి అగును. 

మృత్యుంజయ యంత్రం –మృత్యుంజయ దోషం నివృత్తి అగునుఅప మృత్యుంజయు ని జయించి ధీర్ఘాయుర్ధాయము కల్గును. 

గాయత్రి యంత్రం –సమస్త కష్టములు తొలిగిపోవును మరియు జ్ఞాపక శక్తిసంపద,బ్రహ్మ జ్ఞానము కల్గును. 

మహాలక్ష్మి యంత్రం –అన్ని రంగముల లోను అభివృద్ధి,ఆరోగ్యముమనసౌఖ్యం,చర స్తిర ఆస్తుల యందు వృద్ధి అగును. 

శ్రీ దుర్గా యంత్రం –సమస్త గ్రహ బాధలుకస్టములుపాపములు నివారణ అయి సుఖ సంతోషముల తో జీవించును. 

మహా సరస్వతి యంత్రం –మేధా శక్తిబుద్ధి కుశలతసూక్ష్మ గ్రాహక తత్వమువిద్యాభి వృద్ధిపరీక్షల యందు విజయముజ్ఞాన వృద్ధి కల్గును. 

శ్రీ సుబ్రహ్మణ్య యంత్రం –సంతాన వృద్ధిఆరోగ్య అనుకూలత మరియు దంపతుల కలహ దోషం నివృత్తి అగును. 

శ్రీ లక్ష్మి నారాయణ యంత్రం –దారిద్ర నిర్మూలనధనకనకవస్తువాహనఐశ్వర్య ప్రాప్తిసర్వ కార్య సాధనంసర్వత్ర జయము కల్గును. 

పై యంత్రములే కాకుండా మీకు కావల్సిన యంత్రం కూడా తయారు చేసి, జపం, పూజా కార్యక్రమం చేసి మీకు పంపించబడును. 

మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించగలరు. 

 

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping