Product sharing నవరత్నములు నవరత్నములు ధరించడం వల్ల అనేక శుభయోగములు కల్గును. రవిగ్రహం కెంపు ధరించవలయును చంద్రుడు ముత్యం ధరించవలయును కుజుడు పగడం ధరించవలయును బుధుడు పచ్చ ధరించవలయును గురుడు పుష్య రాగం ధరించవలయును శుక్రుడు వజ్రం ధరించవలయును శని నీలం ధరించవలయును రాహువు గోమేధికం ధరించవలయును కేతువు వైఢూర్యం ధరించవలయును మీకు నాణ్యమయిన, స్వచ్చమయిన నవరత్నములు కావల్సిన యెడల మమ్మల్ని సంప్రదించగలరు.