శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.
శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.
శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.
దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం ! తన్మమన్త్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దైవతం !!
Product sharing

Poojas

విఘేశ్వర పూజ, పుణ్యాహవాచనం, నామకరణ మరియు అన్నప్రాశన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించబడును.

Vratamulu

సత్యనారాయణ స్వామి వ్రతం, వరలక్ష్మి వ్రతం మరియు కేదారేశ్వర వ్రత తదితర సమస్త దేవతా వ్రత పూజా కార్యక్రమాలు నిర్వహించబడును.

Special Poojas

ఉగ్రరధ శాంతి, భీమరధ శాంతి మరియు విజయరధ శాంతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడును.

Regular Poojas

మనం నిత్యం ఆచరించే పూజా కార్యక్రమాలు అన్నియు అనగా గృహప్రవేశం, ఉపనయనం మరియు వివాహం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించబడును.

Japamulu

నవగ్రహ, మృత్యుంజయ మరియు నక్షత్ర తదితర సమస్త జపములు బ్రాహ్మణుల తో చేయించి జప తీర్ధం పంపించబడును.

Danamulu

నవగ్రహ మరియు దశ దానములు తదితర సమస్త దానములు బ్రాహ్మణుడు మీ సమీపనముకు కు వచ్చి దానం గ్రహించబడును.

Shraddha Karmalu

సమస్త పితృ శ్రాద్ధ కర్మలు శాస్త్రోక్తం గా, వేదోక్తం గా మీ ఆచారాలను అనుసరించి నిర్వహించబడును.

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping