Product sharing Regular Samagriమనం నిత్యం పూజా కార్యక్రమలో ఉపయోగించే పసుపు, కుంకుమ, గంధం, అగరుబత్తి, ఇత్తడి సామాగ్రి మరియు హవన సామాగ్రి లభించును. Taja Samagriతమలపాకులు, మామిడి ఆకులు, పుష్పాలు, పూల దండలు, పత్రి మరియు ఫలములు తదితర సామాగ్రి తాజాగా లభించును. Navaratnamuluసమస్త దేవతా యంత్రమలు రాగి రేకు లేదా వెండి రేపు పై మీకు కావల్సిన సైజ్ లో తయారు చేసి పూజా కార్యక్రమం చేసి ఇవ్వబడును. Yantramuluనాణ్యమయిన, స్వచ్చమయిన, ప్రకృతి సిద్దమయిన జాతి రత్నములు లభించును. Special Samagriకరుంగలి మాల, రుద్రాక్ష మాల, హవన స్టాండ్ మరియు పీటలు లభించును. Special Packagesసమస్త పూజా కార్యక్రమాలకు కావల్సిన పూజా సామాగ్రి ప్యాకేజీ రూపంలో అందించబడును.