
Vaastu
నూతన గృహం ఎలా నిర్మించాలో దాని వివరణ, మీ గృహ వాస్తు మరియు వ్యాపార సంబంధిత ప్రదేశ వాస్తు చూసి చక్కని సలహాలు ఇవ్వబడును.

Gomatha
గోవు సమస్త దేవతా స్వరూపం కావున గోవు బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల సకల పాపాలు తొలిగి సుఖ సంతోషాలతో జీవించగలరు.

Muhurtas
శుభ ముహూర్తం లో కార్యక్రమం ప్రారంభం చేయడం వల్ల కార్యం జయప్రదం, శుభప్రదం అవుతుంది

Astrology
మీ జన్మతేది వివరములతో మీ భవిష్యత్తు చెప్పి నవగ్రహ దోషములకు చక్కని పరిష్కార మార్గాలు తెలియచేయబడును.

Yantramulu
సమస్త దేవతా యంత్రములు రాగి / వెండి రేకు పై చెక్కి మీకు చేయబడును. తద్వారా సమస్త దోషములు తొలగును.

Rudrakshalu
రుద్రాక్ష ఆ పరమశివుని స్వరూపం, రుద్రాక్షని ధరించడం వల్ల స్వామి వారి అనుగ్రహం తప్పక లభించును.

Photography
మీకు కావల్సిన విధం గా, నచ్చే విధం గా ప్రత్యేక మయిన నిపుణుల చే ఫోటోగ్రఫి చేయబడును.

Navaratnamulu
నవగ్రహప్రీతి పాత్రమయిన నవరత్నములు ధరించడం వల్ల సకల దోషాలు తొలిగి శుభప్రదం గా జీవించగలరు.

Marriage Matching
వరుడు వధువు జన్మ వివరములతో వివాహ పొంతన చూసి వివాహ తదనంతర జీవితం గురుంచి చెప్పబడును.

Mangala Vayidyamulu
ప్రత్యేక శిక్షణ తీసుకున్న నిపుణుల చేత మంగళ వాయిద్యములు వాయించబడును.
