Yantramulu
ALL POOJAS
2024-03-02T11:59:55+00:00
సమస్త యంత్రములు
గణేశ యంత్రం – విఘ్నములు నివృత్తి చేయును.
లక్ష్మీ గణేశ యంత్రం – విఘ్నముల నివృత్తి, ఐశ్వర్య వృద్ది, సంతతి, గౌరవం, సర్వత్ర జయం మరియు లక్ష్మీ దేవి స్తిరంగా ఉండును.
ధన లక్ష్మి యంత్రం – ధనలక్ష్మి దేవి అనుగ్రహం ఉండి ఎల్లప్పుడు లక్ష్మి ప్రదము గా ఉండును.
నరఘోష యంత్రం – నరుల బాధ లేకుండా చేయును.
వాస్తు పురుష యంత్రం – మీ గృహం లో వాస్తు దోషం నివృత్తి అగును.
కుబేర యంత్రం – ఋణ విముక్తి, ధన వృద్ధి, రాజా పూజ్యత కల్గును. వృత్తి లేని వారికి వృత్తి సమకూరును.
ఆంజనేయ యంత్రం – సర్వత్ర జయము గాను, ప్రతి కార్యము జయప్రదం గాను, శత్రు హాని, శత్రు జయము, సర్వ కార్య సిద్ది అగును.
మత్స్య యంత్రం – మీ గృహములో సంపూర్ణం గా వాస్తు దోషములు అన్నియు నివృత్తి అగును.
అష్ట లక్ష్మి యంత్రం – ఎనిమిది మంది లక్ష్మి అమ్మవార్ల అనుగ్రహం ఎల్లప్పుడు మీ అందు, మీ వ్యాపారం అందు ఉండును.
అష్ట దిక్పాలకుల యంత్రం – సమస్త వాస్తు దోషములు నివృత్తి అగును మరియు అష్ట దిక్పాలకుల అనుగ్రహం ఎల్లప్పుడు ఉండును.
నారాయణ యంత్రం – అన్ని విధముల కస్టములు అన్ని తొలిగి పోయి సర్వత్ర శుభము గా ఉండి సుఖసంతోషములతో ఉండును.
సాయినాధ యంత్రం – సాయి నాధుని అనుగ్రహం లభించి అధ్యాత్మిక చింతన కల్గును.
ఆకర్షణ యంత్రం – జనులు ఆకర్షింపబడును.
నవగ్రహ యంత్రం – సంపూర్ణ నవగ్రహముల దోషముల నివృత్తి అగును.
మృత్యుంజయ యంత్రం – మృత్యుంజయ దోషం నివృత్తి అగును, అప మృత్యుంజయు ని జయించి ధీర్ఘాయుర్ధాయము కల్గును.
గాయత్రి యంత్రం – సమస్త కష్టములు తొలిగిపోవును మరియు జ్ఞాపక శక్తి, సంపద,బ్రహ్మ జ్ఞానము కల్గును.
మహాలక్ష్మి యంత్రం – అన్ని రంగముల లోను అభివృద్ధి,ఆరోగ్యము, మనసౌఖ్యం,చర స్తిర ఆస్తుల యందు వృద్ధి అగును.
శ్రీ దుర్గా యంత్రం – సమస్త గ్రహ బాధలు, కస్టములు, పాపములు నివారణ అయి సుఖ సంతోషముల తో జీవించును.
మహా సరస్వతి యంత్రం – మేధా శక్తి, బుద్ధి కుశలత, సూక్ష్మ గ్రాహక తత్వము, విద్యాభి వృద్ధి, పరీక్షల యందు విజయము, జ్ఞాన వృద్ధి కల్గును.
శ్రీ సుబ్రహ్మణ్య యంత్రం – సంతాన వృద్ధి, ఆరోగ్య అనుకూలత మరియు దంపతుల కలహ దోషం నివృత్తి అగును.
శ్రీ లక్ష్మి నారాయణ యంత్రం – దారిద్ర నిర్మూలన, ధనకనకవస్తువాహనఐశ్వర్య ప్రాప్తి, సర్వ కార్య సాధనం, సర్వత్ర జయము కల్గును.