Product Description
నూతన వ్యాపార ప్రారంభం లో నిర్వహించు పూజా కార్యక్రమములు
గోమాత పూజ, ప్రధాన ద్వారం దగ్గర ధాన్య లక్ష్మి & మహా లక్ష్మి పూజ, అన్నీ ద్వారా ల దగ్గర లక్ష్మి పూజ, గణపతి పూజ, పుణ్యావాచనం, పాలు పొంగించే సమయం లో అగ్ని & క్షీర పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, అఖండ ప్రజ్వలన, ఏకాశీతి పద వాస్తు మండపారాధన, నవగ్రహ మండపారాధన, మహా లక్ష్మి పూజ, అష్ట దిక్పాలకుల ఆవాహన, సమస్త దేవతా ఆవాహన, కూష్మాండ & జంభీరం పూజ ( గుమ్మడి కాయ & నిమ్మకాయ ), షోడశోప చార పూజ, పుట్టింటి వారు ఇచ్చే వస్త్రాలు, మహదాశీర్వచన, తీర్ధ ప్రసాద వితరణ.
గమనిక : ప్రయాణ ఖర్చులు భాగ్యనగరం లో అయితే అవసరం లేదు. ఇతర ప్రదేశం లో నిర్వహించిన యెడల ప్రయాణ ఖర్చులు, సదుపాయములు మీరు సమకూర్చవలయును.
Related products
-
Kedareswara Vratham
₹ 2,116.00 -
Udaka Shanthi
₹ 7.00 -
Rudra Shanthi
₹ 1,116.00 -
Annaprashana
₹ 2,516.00