శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.
శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.
శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.
దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం ! తన్మమన్త్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దైవతం !!
Previous
Previous Product Image

Chandrudu

 116.00
Next

Vighneswara Pooja

 116.00
Next Product Image

Pinda Pradanam

 1,116.00

కాశీ మహాక్షేత్రంలో మహాలయ పక్ష పితృ తర్పణాలు – మీ పితృదేవతలకు మోక్ష ప్రాప్తి!

Add to Wishlist
Add to Wishlist
Product sharing

Description

కాశీ మహాక్షేత్రంలో మహాలయ పక్ష పితృ తర్పణాలు – మీ పితృదేవతలకు మోక్ష ప్రాప్తి!

మహాలయ పక్షంలో గతించిన పెద్దలకు పిండ తర్పణాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరి, పుణ్య లోకాలకు చేరుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి.
సాక్షాత్తు ఆ శ్రీ కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణా దేవి, విశాలాక్షి అమ్మవారు కొలువైన కాశీ పుణ్య క్షేత్రంలో.. పవిత్ర గంగానది తీరాన వేద బ్రాహ్మణులచే మీ పితృదేవతలకు పిండ ప్రదానం చేసే అద్భుత అవకాశం!

ఈ పుణ్య కార్యక్రమాన్ని మీరు స్వయంగా రాలేని పక్షంలో, మీకు బదులుగా మా వేద పండితులచే అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించబడును.

✨ ముఖ్య వివరాలు:

🗓️ మహాలయ పక్షం: 27-09-2026 (ఆదివారం) నుండి 10-10-2026 (అమావాస్య) వరకు.

📍 కాశీలో కార్యక్రమాలు జరిగే తేదీలు: 03-10-2026 నుండి 07-10-2026 వరకు.

Reviews

There are no reviews yet.

Be the first to review “Pinda Pradanam”

Your email address will not be published. Required fields are marked *

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping