Description
బీజ మంత్రం : ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః
జప సంఖ్య : 6000 వేల సార్లు
రవి గ్రహ జపం వల్ల కలిగే లాభాలు
-
నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.
-
ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతుంది.
-
ఉద్యోగం, ప్రభుత్వ సంబంధిత పనుల్లో విజయము.
-
తండ్రి ఆరోగ్యం మరియు కుటుంబ గౌరవం పెరుగుతుంది.
-
కీర్తి, ప్రతిష్ట, గౌరవం లభిస్తాయి.




Reviews
There are no reviews yet.