నూతన వ్యాపార ప్రారంభం లో ఈ క్రింది పూజా కార్యక్రమములు ఆచరించడం వలన గృహ నిర్మాణం లో జరిగిన సమస్త దోషములు, వాస్తు దోషములు తొలగిపోవును. నూతన వ్యాపారం దిన దిన లాభాభి వృద్ధి చెందును.
17 సంవత్సరములు పైగా అనుభువం ఉన్న బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా నిర్వహించబడును.
దక్షిణ వివరములుకు Toll Free Number 1800 3099 477 లేదా WhatsApp +91 9866776767 (Messages Only) ద్వారా సంప్రదించగలరు.